Rayadurgam Fort | Ramuni Konda | History of Rayadurgam | Travel Story | Rayadurg | రాయదుర్గం చరిత్ర

Описание к видео Rayadurgam Fort | Ramuni Konda | History of Rayadurgam | Travel Story | Rayadurg | రాయదుర్గం చరిత్ర

#Rayadurgam #Rayadurg #Rayadurgamfort #TravelStory #Anantapur

రాయదుర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుండి 7 కి.మీ. దూరంలో ఉంది. కర్ణాటక లోని బళ్ళారికి 50 కి.మీ దూరంలో ఉంది. మరో వైపు 12 కి.మీ దూరంలో మొలకాళ్మారు (కర్ణాటక) అనబడే పట్టణం, ఇంకో వైపు కళ్యాణదుర్గం 40 కి.మీ దూరంలో ఉన్నాయి.

ఇక్కడ 15వ శతాబ్ద వైభవం మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడ తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పోలిన ఆలయ శిథిలాలు ఉన్నాయి. ఇక్కడి దేవాలయ శిఖరాన్ని లోహాలతో కాక చందనంతో తయారు చేసారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించక వదిలేయడంతో ప్రస్తుతం అవశేషాలు మాత్రం మిగిలాయి.

ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పురాతన కోటలలో ఇది ఒకటి. ఇది మద్య యుగములో నిర్మించిన కోట. ఇది 2727 అడుగుల ఎత్తు వున్నది. చారిత్రిక ఆధారల ప్రకారం ప్రకారం, రాయదుర్గం కోట జుంగా నాయకా, విజయనగర రాజులు యొక్క ఒక సేనాపతి నిర్మించారు. ఈ కోట తళ్లి కోట యుద్ధానంతరము వెంకటపతి నాయకుడు ద్వారా చాల వరకు పతిష్టం చేయ బడినది. టిప్పు సుల్తాన్ పాలనలో దీనిని గుత్తి సంస్థానంలో విలీనం చేశారు.

కోట కు చేరుకొనే మార్గంలో అనేక దేవాలయాలు కనిపిస్తాయి. వాటిలో భైరవుని ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, ఎల్లమ్మ ఆలయాలు కొన్ని. ఆలాగే కోట పై భాగానికి చేరుకోగానే మరొక ప్రధాన ఆలయమైన పట్టాభి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం వెనుక ఉన్న కోనేరు ఇక్కడి ప్రధాన ఆకర్షణ.

Rayadurgam Fort:-    • Rayadurgam Fort | Rayadurgam | Ramuni...  
Nature Rock Pool:-    • Nature Rock Pool | Rayadurg | Rayadur...  

Комментарии

Информация по комментариям в разработке