Americaను వదిలేసి Africaకు వెళ్లిపోతున్న African Americans – బీబీసీ ప్రపంచం | 26.08.2020

Описание к видео Americaను వదిలేసి Africaకు వెళ్లిపోతున్న African Americans – బీబీసీ ప్రపంచం | 26.08.2020

నల్లజాతీయుడు జేకబ్ బ్లేక్‌పై కాల్పులకు నిరసనలతో అట్టుడుకుతున్న అమెరికా నగరం, నిరసన ప్రదర్శనల్లో కాల్పుల్లో ఇద్దరు మృతి, వివక్షను, హింసను విడనాడాలంటూ మెలానియా ట్రంప్ పిలుపు, 2021లో జరగాల్సిన బ్రెజిల్ కార్నివల్‌కు కరోనా గ్రహణం, పాఠాలు చెప్పిన స్కూల్‌లోనే స్నాక్స్, స్వీట్స్ తయారు చేసి విక్రయిస్తున్న టీచర్లు.. ‘బీబీసీ ప్రపంచం’లో
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке