31 Divya desam/Sri Perarulaalan Perumal Temple/THIRU SEMPONSEI KOVIL/108 Divya desam/Sreedhar Raju

Описание к видео 31 Divya desam/Sri Perarulaalan Perumal Temple/THIRU SEMPONSEI KOVIL/108 Divya desam/Sreedhar Raju

తమిళనాడు రాష్ట్రంలో మయిలాడతురై జిల్లాలోని Sirkhali పట్టణానికి సుమారు11 km దూరంలో గల ఒక చిన్న పంచాయతీ తిరునంగుర్.. ఈ తిరునంగుర్ లో అత్యంత పవిత్రమైన 11 వైష్ణవ దివ్యదేశాలు కలవు.
ఆ 11 దివ్యదేశాలలో ఒకటైన తిరు semponsei perarukaalin perumal ఆలయాన్ని ఈ వీడియో లో చూస్తాము.
ఈ ఆలయము ఆళ్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి 108 వైష్ణవ దివ్యదేశాలలో 31 దివ్యదేశం గా గుర్తింపు పొందినది.
ఈ ఆలయము లోని మహావిష్ణువు ని శ్రీ peraarulaalini పెరుమాళ్ అని లక్షీదేవి ని అల్లిమామలర్ నాచియార్ అని పిలుస్తున్నారు.
ఈ ఆలయ విమానాన్ని కనక విమానం అని,ఈ ఆలయ పుష్కరిణి ని స్వర్ణ పుష్కరిణి అని పిలుస్తారు.
తిరుమంగై ఆళ్వార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది.
ఈ ఆలయము లోని perarulaalin పెరుమాళ్ శ్రీదేవి భూదేవి సమేతంగా నిలబడివున్న భంగిమలో కలరు.

Комментарии

Информация по комментариям в разработке