APPSC Group-1 Topper : తల్లులు కూడా గ్రూప్స్ సాధించొచ్చు, ఈ 10 పాయింట్లు పాటించాలి | Rani Sushmita

Описание к видео APPSC Group-1 Topper : తల్లులు కూడా గ్రూప్స్ సాధించొచ్చు, ఈ 10 పాయింట్లు పాటించాలి | Rani Sushmita

ఇటీవల విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంకు చెందిన రాణి సుశ్మిత తొలి ర్యాంకు సాధించారు. గ్రూప్స్‌ ఉద్యోగాలు సాధించాలంటే ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? వంటి విషయాలను ఆమె వివరించారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..
#APPSC #group1 #RaniSushmita


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке