అందం.. గ్లామర్ డోస్! కట్ చేస్తే.. OTTలో సెన్సేషన్‌ - TV9

Описание к видео అందం.. గ్లామర్ డోస్! కట్ చేస్తే.. OTTలో సెన్సేషన్‌ - TV9

యానిమల్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్‏గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ పాత్రే అయినా అందం, గ్లామర్ డోస్ తో తెగ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం పూర్తైనా.. ఈ అమ్మడికి యానిమల్ సినిమాతో బ్రేక్ వచ్చింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించగా.. త్రిప్తి డిమ్రీ కీలకపాత్రలో మెరిసింది. ఈ సినిమా తర్వాత హిందీలో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అలాగే ఇటు తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రిప్తి నటించిన లేటెస్ట్ మూవీ బ్యాడ్ న్యూజ్. గత నెలలో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది..

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#badnewz #TriptiDimri #tv9entertainment

Комментарии

Информация по комментариям в разработке