Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть శ్రీ ఆదిశంకరాచార్య విరచితశ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం

  • My Passion By Shree
  • 2024-06-15
  • 23
శ్రీ ఆదిశంకరాచార్య విరచితశ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం
Mypassionbyshreeశ్రీ ఆదిశంకరాచార్య విరచితశ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రంVideoశ్రీ ఆదిశంకరాచార్య విరచితశ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రంVideosBhakti songRama songRama Bhakti songViralTrendingYouTubeRamuni Bhakti pataluYtfeedMusic of AsiaCarnatic musicVideo feedVideos feedDevotional song Telugu with lyrics
  • ok logo

Скачать శ్రీ ఆదిశంకరాచార్య విరచితశ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно శ్రీ ఆదిశంకరాచార్య విరచితశ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку శ్రీ ఆదిశంకరాచార్య విరచితశ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео శ్రీ ఆదిశంకరాచార్య విరచితశ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం

@byshree984
#mypassionbyshree


శ్రీ ఆదిశంకరాచార్య విరచిత

శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


విశుద్ధం పరం సచ్చిదానందరూపం గుణాధారమాధారహీనం వరేణ్యమ్ |
మహాన్తి ఎం విభాన్తం గుహస్తం గుణాన్తం సుఖాన్తం స్వయం ధామ రామం ప్రపద్యే || ౧

శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం సుఖాకారమాకారశూన్యం సుమాన్యమ్ | మహేశం కలేశం సురేశం పరేశం నరేశం నిరీశం మహీశం ప్రపద్యే || ౨ ||

యదావర్ణయత్కర్జమూలే న్తకాలే
శివో రామ రామేతి రామేతి కాశ్యామ్ |
తదేకం పరం తారకబ్రహ్మరూపం
భజే హం భజేహం భజేహం
భజే హమ్ || ౩ ||

మహారత్నపీఠే శుభే కల్పమూలే
సుఖాసీనమాదిత్యకోటిప్రకాశమ్ |
సదా జానకీలక్ష్మణోపేతమేకం సదా రామచంద్రం భజే హం భజే హమ్ ||౪ ||

క్వణద్రత్నమంజీరపాదారవిందం లసన్మేఖలాచారుపీతాంబరాఢ్యమ్ | మహారత్నహారోల్లసత్కౌస్తుభాంగం నదచ్చంచరీమంజరీలోలమాలమ్ || ౫ ||

లసచ్చంద్రికాస్మేరశోణాధరాభం
సముద్యత్పతంగేందుకోటిప్రకాశమ్ |
నమద్రృహ్మరుద్రాదికోటీరరత్న
స్ఫురత్కాన్తినీరాజనారాధితాంఘ్రమ్ ||

పురఃప్రాంజలీనాంజనేయాదిభక్తాన్ స్వచిన్ముద్రయా భద్రయా బోధయన్తమ్ |
భజే హం భజే హం సదా రామచంద్రం త్వదన్యం న మన్యే న మన్యే న మన్యే || ౭ ||

యదా మత్సమీపం కృతాన్తః సమేత్య ప్రచండప్రకోపైర్భటైర్భీషయేన్మామ్ |
తదావిష్కరోషి త్వదీయం స్వరూపం సదాపత్ప్రణాశం సకోదండబాణమ్ ॥ ౮॥

నిజే మానసే మందిరే సన్నిధేహి ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర | ససౌమిత్రిణా కైకయీనందనేన స్వశక్త్యానుభక్త్యా చ సంసేవ్యమాన || ౯ ||

స్వభక్తాగ్రగణ్యః కపీశైర్మహీశై
-రనీకైరనేకైశ్చ రామ ప్రసీద | నమస్తే నమోస్త్వీశ రామ ప్రసీద ప్రశాధి ప్రశాధి ప్రకాశం ప్రభో మామ్ || ౧౦

త్వమేవాసి దైవం పరం మే యదేకం
సుచైతన్యమేతత్త్వదన్యం న మన్యే |
యతో భూదమేయం వియద్వాయుతేజో జలోర్వ్యాదికార్యం చరం చాచరం చ || ౧౦ ||

నమః సచ్చిదానందరూపాయ తస్మై
నమో దేవదేవాయ రామాయ తుభ్యమ్ |
నమో జానకీజీవితేశాయ తుభ్యం
నమః పుండరీకాయతాక్షాయ తుభ్యమ్ || ౧౨


నమో భక్తియుక్తానురక్తాయ తుభ్యం నమః పుణ్యపుంజైకలభ్యాయ తుభ్యమ్ |
నమో వేదవేద్యాయ చాద్యాయ పుంసే నమః సుందరాయేందిరావల్లభాయ || ౧౩ ||


నమో విశ్వకర్తే నమో విశ్వహర్తే
నమో విశ్వభోక్తే నమో విశ్వమాత్రే |
నమో విశ్వనేత్రే నమో విశ్వజేత్రే నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే || ౧౪ ||

నమస్తే నమస్తే సమస్తప్రపంచ
-ప్రభోగప్రయోగ ప్రమాణప్రవీణ |
మదీయం మనస్త్వత్పదద్వంద్వసేవాం
విధాతుం ప్రవృత్తం సుచైతన్యసిద్ధ్యే || ౧౫

శిలాపి త్వదంఘిక్షమాసంగిరేణు ప్రసాదాద్ధి చైతన్యమాధత్త రామ | నరస్త్వత్పదద్వంద్వసేవావిధానా -త్సుచైతన్యమేతీతి కిం చిత్రమత్ర || ౧౬ ||

పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం నరా యే స్మరన్త్యన్వహం రామచంద్ర | భవన్తం భవాన్తం భరన్తం
భజన్తో లభర్తే కృతాన్తం న పశ్యన్త్యతోనే || ౧౭ ||

స పుణ్యః స గణ్యః శరణ్యో మమాయం నరో వేద యో దేవచూడామణిం త్వామ్ | సదాకారమేకం చిదానందరూపం మనోవాగగమ్యం పరం ధామ రామ || ౧౮ ||

ప్రచండప్రతాపప్రభావాభిభూత
-ప్రభూతారివీర ప్రభో రామచంద్ర |
బలం తే కథం వర్ణ్యతేతీవ బాల్యే యతో ఖండి చండీశకోదండదండమ్ || ౧౯

దశగ్రీవముగ్రం సపుత్రం సమిత్రం సరిద్దుర్గమధ్యస్థరక్షోగణేశమ్ | భవన్తం వినా రామ వీరో నరో వా సురో వామరో వా జయేత్కస్త్రిలోక్యామ్ || ౨౦ ||

సదా రామ రామేతి రామామృతం తే సదారామమానందనిష్యందకందమ్ |
పిబన్తం నమన్తం సుదన్తం హసన్తం
హనూమన్తమన్తర్భజే తం నితాన్తమ్ || ౨౧ ||

సదా రామ రామేతి రామామృతం తే సదారామమానందనిష్యందకందమ్ |
పిబన్నన్వహం నన్వహం నైవ మృత్యో -ర్బిభేమి ప్రసాదాదసాదాత్తవైవ || ౨౨ ||

అసీతాసమేతైరకోదండభూషై
-రసౌమిత్రివంద్యెరచండప్రతాపైః | అలంకేశకాలైరసుగ్రీవమిత్రై -రరామాభిధేయైరలం దైవతైర్నః || ౨౩ ||

అవీరాసన స్థైరచిన్ముద్రికాధ్యై
-రభక్తాంజనేయాదితత్త్వప్రకాశైః
అమందారమూలైరమందారమాలై
-రరామాభిధేయైరలం దైవతైర్నః || ౨౪


అసింధుప్రకోపైరవంద్యప్రతాపై
-రబంధుప్రయాణైరమందస్మిత్యాః |
అదండప్రవాసైరఖండప్రబోధై -రరామాభిధేయైరలం దైవతైరః || ౨౫ ||

హరే రామ సీతాపతే రావణారే
ఖరారే మురారే సురారే పఠేతి |
లపన్తం నయనం సదాకాలమేవం
సమాలోకయాలోకయాశేషబంధో || ౨౬ ||


లపన్తం నయన్తం సదాకాలమేవం
సమాలోకయాలోకయాశేషబంధో ||

నమస్తే సుమిత్రాసుపుత్రాభివంద్య
నమస్తే సదా కైకయీనందనేడ్య |
నమస్తే సదా వానరాధీశవంద్య
నమస్తే నమస్తే సదా రామచంద్ర || ౨౭ ||

ప్రసీద ప్రసీద ప్రచండప్రతాప
ప్రసీద ప్రసీద ప్రచండారికాల |
ప్రసీద ప్రసీద ప్రపన్నానుకంపిన్ ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర || ౨౮ ||

భుజంగప్రయాతం పరం వేదసారం ముదా రామచంద్రస్య భక్త్యా చ నిత్యమ్ | పఠన్సన్తతం చిన్తయన్స్వాన్తరంగే స ఏవ స్వయం రామచంద్రః స ధన్యః || ౨౯

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతం శ్రీ రామ భుజంగప్రయాత స్తోత్రమ్ |

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]