Sago Processing : పూసల్లాంటి సగ్గుబియ్యం ఎలా తయారవుతుందో మీకు తెలుసా? | Sabudana | Repost

Описание к видео Sago Processing : పూసల్లాంటి సగ్గుబియ్యం ఎలా తయారవుతుందో మీకు తెలుసా? | Sabudana | Repost

సగ్గుబియ్యంతో పాయసం, వడలు ఇంకా ఎన్నో వంటకాలు చేసుకుంటాం. నోట్లో మెత్తటి పూసల్లా తగిలే వాటిని రుచిని ఆస్వాదిస్తాం. ఎంతో ఆరోగ్యకరమని డాక్టర్లు చెబుతున్న వీటిని అసలు ఎలా తయారుచేస్తారో తెలుసా. (రీపోస్ట్)
#sago #kheer #payasam #foodmaking #factory #andhrapradesh #repost
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке