Nasa Parker Solar Probe: సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్లి చరిత్ర సృష్టించిన వ్యోమనౌక | BBC Telugu

Описание к видео Nasa Parker Solar Probe: సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్లి చరిత్ర సృష్టించిన వ్యోమనౌక | BBC Telugu

సూర్యుడి దగ్గరకు పంపిన పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి శుక్రవారం GMT 5.00 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నాసా శాస్త్రవేత్తలకు సంకేతాలు అందాయి.

ప్రోబ్ సురక్షితంగా ఉందని, సౌర ఉపరితలానికి 6.1 మిలియన్ కి.మీ. దూరంలోకి వెళ్లి సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లిన వ్యోమనౌకగా చరిత్ర సృష్టించిందని నాసా ప్రకటించించింది.
#Nasa #ParkerSolarProbe #Space #Spacecraft #Sun #America

కథనం- రెబెక్కా మొరెల్లె, అలిసన్ ఫ్రాన్సిస్
ఎడిటింగ్ - చంద్రశేఖర్ పెదపెంకి
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке