మునగ సాగులో అంతర పంటలుగా అల్లం, పసుపు, మిర్చి.. | Ginger Farming in Drumstick Garden | రైతు బడి

Описание к видео మునగ సాగులో అంతర పంటలుగా అల్లం, పసుపు, మిర్చి.. | Ginger Farming in Drumstick Garden | రైతు బడి

నాలుగున్నర ఎకరాల లీజు భూమిలో విభిన్న రకాల పంటలు పండిస్తున్న రైతు మేరెడ్డి సోమిరెడ్డి గారు.. ఈ వీడియోలో తన సాగు అనుభవాలు వివరించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడ గ్రామంలో ప్రధాన పంటగా మునగ సాగు చేస్తున్న ఈ రైతు.. మునగ సాగు మధ్యలో అంతర పంటలుగా అల్లం, పసుపు, మిర్చి వంటి పంటలు పండిస్తున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మునగ సాగులో అంతర పంటలుగా అల్లం, పసుపు, మిర్చి.. | Ginger Farming in Drumstick Garden | రైతు బడి

#RythuBadi #Ginger #Drumstick

Комментарии

Информация по комментариям в разработке