ట్రైకోడెర్మా, సూడోమోనాస్ తయారీ @ప్రభుత్వ ప్రయోగశాల | రైతు బడి

Описание к видео ట్రైకోడెర్మా, సూడోమోనాస్ తయారీ @ప్రభుత్వ ప్రయోగశాల | రైతు బడి

ప్రభుత్వ ప్రయోగశాలలో ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వంటి జీవ నియంత్రణ కారకాల తయారీ గురించి ఈ వీడియోలో సమాచారం తెలుసుకోవచ్చు. వాటి ఉపయోగాలు, తయారీ విధానం, ధర, వాడకం వంటి వివరాలన్నీ వ్యవసాయ శాఖ అధికారిణిలు విజయ శ్రీ, ప్రేమలత గారు వివరించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట జీవ నియంత్రణ ప్రయోగశాలలో వీటిని తయారు చేస్తున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ట్రైకోడెర్మా, సూడోమోనాస్ @ప్రభుత్వ ప్రయోగశాల | రైతు బడి

#RythuBadi #రైతుబడి #GovtLab

Комментарии

Информация по комментариям в разработке