పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం...| Pabbathi Anjaneya Swami Temple History in Telugu | Aadhan Adhyatmika

Описание к видео పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం...| Pabbathi Anjaneya Swami Temple History in Telugu | Aadhan Adhyatmika

ఈ దేవాలయాన్ని దర్శిస్తే భూత ప్రేత బాధలు తొలిగి మనం చేపట్టే ప్రతీ పనిలో విజయం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం, ఇక్కడ స్వామి వారి పేరు పబ్బతి వీరాంజనేయ స్వామి, పబ్బతి అంటే ఇక్కడి గిరిజన భాషలో ప్రసన్న మరియు శాంతమూర్తి అని అర్ధం, అందుకే ఇక్కడి హనుమాన్ ని శ్రీ పబ్బతి వీరాంజనేయ స్వామి గా భక్తులు కొలుస్తూవుంటారు, ఇక్కడ స్వామి స్వయంభు గా చెట్టు తొఱ్ఱలోంచి ఉద్భవించారట, నైఋతి దిక్కుగా కొంచెం వంగినట్లు వుండే స్వామివారి విగ్రహాన్నినిటారుగా నిలబెట్టాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదట, అందుకే ఇప్పటికీ స్వామి వారి విగ్రహం కొంచెం ఒరిగినట్లే కనిపిస్తుంది, ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.

#PabbathiAnjaneyaSwamiTemple #HistoryInTelugu #AadhanAdhyatmika

Download Our Aadhan App From Here:
Android: https://bit.ly/2leHJnn
IOS: https://apple.co/2yZhbxb

Thank you for Watching.

Комментарии

Информация по комментариям в разработке