PUNARUDHANUDA

Описание к видео PUNARUDHANUDA

   • PUNARUDHANUDA పునరుత్ధానుడా  
మీరు ఎంతగానో ఆదరించిన పునరుత్ధానుడా పాట LYRIC(లిరిక్)తో పాటు సరిక్రొత్తగా..
#SasamMercy #PUNARUDHANUDA #పునరుత్ధానుడా
పునరుద్ధానుడా విజయశీలుడా
నా ప్రాణానాధుడా
పునరుద్ధానుడా విజయశీలుడా
నా ప్రాణానాధుడా
నా ప్రతి అవసరమును తీర్చు నట్టి యేసునాధుడా
నా అపజయములలో జయమునిచ్చే కరుణాశీలుడా ||2||
పునరుద్ధానుడా విజయశీలుడా
నా ప్రాణానాధుడా ||2||
1.కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా
శోథన వేదన బాధలలో నిను విడువను యేసయ్యా ||2||
నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా ||2||
ప్రేమాపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా ||2||
పునరుద్ధానుడా విజయశీలుడా
నా ప్రాణానాధుడా ||2||

2.మోడుబారిన నా జీవితం చిగురించేనయ్యా
అంధకారం తొలగించే వెన్నల నీవయ్యా ||2||
నా చేయీపట్టి నన్ను నడిపే రాజువు నీవయ్యా ||2||
మహిమానాధుడా నా ప్రేమాపాత్రుడా ||2||
పునరుద్ధానుడా విజయశీలుడా
నా ప్రాణానాధుడా ||2||

3.నాదు యాత్రా ముగియగనే నిను చేరెదనేసయ్యా
కన్నులారా నా స్వామినీ చూచెదనేనయ్యా ||2||
ఆ మహిమకు నన్ను పిలుచుకున్నా పరిశుద్ధాత్ముడా ||2||
ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్యా ||2||
పునరుద్ధానుడా విజయశీలుడా
నా ప్రాణానాధుడా ||2|

#PUNARUDHANUDA_Vijayaseeluda

Комментарии

Информация по комментариям в разработке