Thripurasundari || Shodashi Maha Vidya || Dasha Maha Vidyalu

Описание к видео Thripurasundari || Shodashi Maha Vidya || Dasha Maha Vidyalu

Thripurasundari || Shodashi Maha Vidya || Dasha Maha Vidyalu


సాత్వికమైన ఉపాసనలో సర్వ శ్రేష్టమైన ఉపాసన శ్రీ విద్య ఉపాసన.
అనంతమైన ఐశ్వర్యసిద్ధి కి, అష్టలక్ష్మీ ప్రాప్తికి, అష్టసిద్ధులకు శ్రీవిద్య సర్వ శ్రేష్టమైనది.
ఈ విద్య ని షోడశీ అని, బాల అని, త్రిపుర సుందరి అని, లలితాదేవి అని, రాజరాజేశ్వరి అని అనేక పేర్లతో పిలుస్తారు.
ఈ అమ్మవారిని ఎలా ఉపాసించాలి? తెలుసుకోవాలంటే దయచేసి పూర్తి వీడియో ని చూడండి.


follow me on FB:
  / antharyami.bylasya.3  
follow me on Gmail: [email protected]

Комментарии

Информация по комментариям в разработке