మసాల పప్పుచెక్కలు

Описание к видео మసాల పప్పుచెక్కలు

మసాల పప్పుచెక్కలు చేసాను చాలబాగ వచ్చాయి ఇందులో పెసరపప్పు పల్లీలు రైసఫ్లూర్ ధనియాలు వేసాను చిన్న చిన్నగా చపాతిలాగ చేసి ఆయిల్ లో ఫ్రై చేసాను కరకర లాడే పప్చచెక్కలు రెడీ
#masalapappuchekkalu
#crispymasalachekkalu
#snaksrecipechekkalu

Комментарии

Информация по комментариям в разработке