నేను ఒంటరిని, అన్నీ కృష్ణుడితో చెప్పుకుంటా: నిత్యా మేనన్

Описание к видео నేను ఒంటరిని, అన్నీ కృష్ణుడితో చెప్పుకుంటా: నిత్యా మేనన్

ఒక అమ్మాయి సినిమాను ప్రొఫెషన్‌గా తీసుకుని వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి?
తెలుగు సినిమాల్లో మహిళల ప్రాధాన్యమెంత? ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది?
వేధింపుల్లాంటివి ఉంటాయా, ఉంటే నిత్యా మేనన్ ఎలా ఎదుర్కొంటారు?
సినిమాల్లో స్ర్తీల పాత్ర గురించి వివక్ష గురించి తీవ్రమైన చర్చ సాగుతున్న నేపథ్యంలో సినిమాతో గట్టి అనుబంధమున్న మహిళా ఆర్టిస్టుల అంతరంగాన్ని బీబీసీ తెలుగు ఆవిష్కరిస్తోంది. అనుభవాలను పంచుకుంటోంది. ఈ సిరీస్‌లో భాగంగా నిత్యా మేనన్ సినీ ప్రయాణపు అనుభవాలు మీకోసం.

Комментарии

Информация по комментариям в разработке