కాట్నం(చితి)పై శవంపక్కన పడుకుని అడుక్కుతినె సాంప్రదాయంగల వారితో "నాస్తికుడి ఇంటర్వ్యూ ఎపిసోడ్-3"

Описание к видео కాట్నం(చితి)పై శవంపక్కన పడుకుని అడుక్కుతినె సాంప్రదాయంగల వారితో "నాస్తికుడి ఇంటర్వ్యూ ఎపిసోడ్-3"

అడుక్కోవడానికి ఊర్లు పంచుకుంటారట.
చిల్లర వస్తువులు అమ్ముకునె రోజుకు రెండు వందలు సంపాదించె కుటుంబానికి ఐదులక్షలు కులదండుగ(ఫైన్) వేస్తె ఎలా ఉంటుంది. అంతా కలిసి మీకు మంత్రాలు వస్తాయని నిర్ధారించి ఇక మీరు బతకవద్దు ఊరేసుకొనో విషం తాగో సావండి అంటె ఎలా ఉంటుంది.
ముగ్గురు కూతుళ్లను చంపి తాము ఉరివేసుకొని చనిపోయిన సంఘటణ నుండి మనం ఏం నేర్చుకోవాలి?

#పరమ భక్తులతో నాస్తికుడు ముచ్చట్లు ఎపిసోడ్_3
#superstitions in rural areas
#blind believes
#Atheist society of India
#Barry Naresh speeches
#bairi Naresh special interviews
#mantralu chetabadi


వాల్లె చెప్పుకుంటున్నారు రెడ్డికులం కిందికి వస్తుంది అని. వాల్ల పూజలు సాంప్రదాయాలు మాత్రం గొల్లవారిని పోలి ఉన్నాయి. బి.సి కులం గా ఉంది.

Комментарии

Информация по комментариям в разработке