Dragon Fruit Farming: LED లైట్లతో తెలంగాణ రైతు డ్రాగన్ ఫ్రూట్ సాగు, ఎకరాకు రూ.15 లక్షల లాభం

Описание к видео Dragon Fruit Farming: LED లైట్లతో తెలంగాణ రైతు డ్రాగన్ ఫ్రూట్ సాగు, ఎకరాకు రూ.15 లక్షల లాభం

తెలంగాణలోని రంజోల్ గ్రామానికి చెందిన యువ రైతు రమేష్ రెడ్డి ఐదేళ్లుగా డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తున్నారు. ఎల్ఈడీ లైట్లతో ఆఫ్ సీజన్‌లో కూడా దీనిని సాగు చేస్తున్న ఆయన ఖర్చులు పోగా ఎకరానికి రూ.15 లక్షల వరకూ సంపాదిస్తున్నారు.

(సవరణ: ఈ కథనంలో పొరపాటున జహీరాబాద్ పట్టణాన్ని జిల్లా అని చెప్పాము. గమనించగలరు)
#DragonFruitFarmingWithLED #RameshReddy #BBCTelugu #Zahirabad
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке