గర్జించిన బహుజన సింగం పొన్నం ప్ర భాకరన్న | పొన్నం ప్రభాకర్ కొత్త పాట | Ponnam Prabhakar New Song

Описание к видео గర్జించిన బహుజన సింగం పొన్నం ప్ర భాకరన్న | పొన్నం ప్రభాకర్ కొత్త పాట | Ponnam Prabhakar New Song

#nalgondagaddar #burrasathish #ponnamravichandra

గర్జించిన బహుజన సింగం పొన్నం ప్ర భాకరన్న | పొన్నం ప్రభాకర్ కొత్త పాట | Ponnam Prabhakar New Song
విద్యార్థి నేతగా నీ పేరును విన్నం
ఉద్యమాల వీరుడా నీ పోరును గన్నం
కత్తి లాంటి లీడరువని తెలుసూకున్నం
కరీంనగర్ పులిబిడ్డని పిలుసూ కున్నం
కాంగ్రెస్ జెండెత్తి నీతో కదిలొస్తున్నాం భలే భలే
-తెలంగాణ పోరు బిడ్డ అన్నా పొన్నం
ఆకలి కడుపుల్లో నీవే సద్దన్నం
గర్జించిన బహుజన సింగం నీవన్న
గరీబోళ్ల లీడర్ వే ప్రభాకరన్న
పొన్నం ప్ర భాకరన్న

1) మట్టిని ముద్దాడిన రైతన్న ఇంట పుట్టినవ్
మధ్యతరగతి బతుకుల బాధలు పసిగట్టినవ్ -2
చిన్ననాడే ఎన్నో పోరాటాలను చేసినవ్
NSUI దళపతిగా చరితను రాసినవ్ -2
- నమ్మిన సిద్ధాంతం ఏనాడు విడువలే
ప్రత్యర్థుల కుట్రలకిసుమంత జడువలే
నీ మాటలే తూటగా పేలిన వేట కొడవలే...

-తెలంగాణ పోరు బిడ్డ అన్నా పొన్నం
ఆకలి కడుపుల్లో నీవే సద్దన్నం
గర్జించిన బహుజన సింగం నీవన్న
గరీబోళ్ల లీడర్ వే ప్రభాకరన్న…

Singar : Nalgonda Gaddar
Lyrics : Burra Sathish
Music : Kalyan Keys
Producer : Ponnam Ravichandra

Vision99 Prime is a Digital Platform for reflecting our true culture, traditions and the real entertainment. we are working on the info entertainment model. We produce videos such as cultural songs, talks by different eminent people from both the Telugu states. videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include Web Series, Interviews with Different personalities and many more....
We have team of enthusiastic young talented and creative people who have created their own mark in different areas in TV and in Youtube.

Vision99 is Owned by Nandi Award Winner #PonnamRaviChandra and Sr Journalist #CVNaveenKumar

Vision99 Network is Headed by Sr Journalist & Documentary Film Maker ChetanKathi

► Follow Us On Instagram :   / vision99_prime  
► Like us on Facebook :   / vision99prime  
► Follow us on Twitter At :   / vision99prime  

► VISION NEWS :    / @maitvtelugu  

► Vision99 Review :
   / @vision99review65  

► VISION CINEMAS :    / @vision99cinemas24  

Комментарии

Информация по комментариям в разработке