ధర్మవరంలో కేతిరెడ్డిపై పరిటాల శ్రీరామ్ ఫైర్💥

Описание к видео ధర్మవరంలో కేతిరెడ్డిపై పరిటాల శ్రీరామ్ ఫైర్💥

టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ బుధవారం పట్టణంలోని సిద్దయ్యగుట్ట వద్ద ఉన్న పాత అన్నా క్యాంటీన్ భవనాన్ని పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తో కలిసి అన్న క్యాంటీన్ భవనాన్ని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా క్యాంటీన్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా అన్ని అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని పరిటాల శ్రీరామ్ అన్నారు.

Комментарии

Информация по комментариям в разработке