Minister Kamalakar Warns SRR Govt College Principal & Student|on Kalabharati Construction@Karimnagar

Описание к видео Minister Kamalakar Warns SRR Govt College Principal & Student|on Kalabharati Construction@Karimnagar

కరీంనగర్ లోని SRR ప్రభుత్వ కళాశాల ఆవరణలో.. కళాభారతి నిర్మాణం చేపట్టొద్దని ఓ విద్యార్థి సహా.. కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ.... మంత్రి గంగుల కమలాకర్ ను విజ్ఞప్తి చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి.... విద్యార్థితో దురుసుగా సమాధానం చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణను సైతం హెచ్చరించారు. కళాశాల ప్రాంగణంలోని భూమి స్పోర్ట్స్ కళాశాలకు సంబంధించిన విషయమని.. ప్రిన్సిపల్ చొరవ చూపొద్దని కలెక్టర్ శశాంక సూచించారు.

#NewsOfTheDay
#EtvTelangana

Комментарии

Информация по комментариям в разработке