Devara Movie First Day Collections: దిమ్మతిరిగేలా ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది! - TV9

Описание к видео Devara Movie First Day Collections: దిమ్మతిరిగేలా ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది! - TV9

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘దేవర’ సినిమాకు తొలి రోజే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదలైంది. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత మరోసారి తారక్ తన మాస్ నట విశ్వరూపం చూపించాడనే టాక్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది. ఇక ఈ క్రమంలోనే బయటికి వచ్చిన దేవర డే1 కలెక్షన్స్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారక్ ఫ్యాన్స్‌ను ఆనందంతో సంబరాలు చేసుకునేలా చేస్తోంది.


► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#Devara #NTR #DevaraMovie

Credit: #Entertainment | SateeshChandra/Producer | #TV9D

Комментарии

Информация по комментариям в разработке