India Bangladesh Border: వీళ్లు భారతీయులే, కానీ రోజువారీ పనులకు సరిహద్దు దాటాల్సి ఉంటుంది BBC Telugu

Описание к видео India Bangladesh Border: వీళ్లు భారతీయులే, కానీ రోజువారీ పనులకు సరిహద్దు దాటాల్సి ఉంటుంది BBC Telugu

వీరు భారతీయులే అయినా దశాబ్దాల నుంచీ దేశ సరిహద్దుకు అవతల జీవిస్తున్నారు. అస్సాంలోని బ్యారక్ వాలీలో భారత సరిహద్దుల్లో కంచెకు అవతల 'నో మాన్స్ ల్యాండ్‌'లో వెయ్యి మందికి పైగా నివసిస్తున్నారు. వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోడానికి బీబీసీ అస్సాం సరిహద్దుల్లోని చివరి గ్రామాల వరకూ ప్రయాణించింది.
#Assam #IndiaBangladeshBorder #BorderSecurityForce #India #NoMansLand
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке