King Cobra: కింగ్ కోబ్రా జీవ సమతౌల్యానికి సాయం చేస్తూ, మనుషుల ప్రాణాలు కాపాడుతోందా? | BBC Telugu

Описание к видео King Cobra: కింగ్ కోబ్రా జీవ సమతౌల్యానికి సాయం చేస్తూ, మనుషుల ప్రాణాలు కాపాడుతోందా? | BBC Telugu

12 అడుగులకు పైగా పొడవుండి, నిటారుగా పడగెత్తి బుసకొట్టే కింగ్ కోబ్రాలను చూస్తే ఎవరికైనా వణుకుపుడుతుంది. కానీ, ఈ పాముల వల్ల ప్రమాదాల కంటే ప్రయోజనమే ఎక్కువంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లి జిల్లాలోని ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రతినిధులు. వీటిని చంపేయకుండా సంరక్షించాలని పిలుపునిస్తున్నారు.
#KingCobra #AndhraPradesh #SnakeVideos
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке