మనసు పెట్టే నసను ఆపేదెలా?? How Do You Stop the Mind's Chatter?

Описание к видео మనసు పెట్టే నసను ఆపేదెలా?? How Do You Stop the Mind's Chatter?

మనసు అలా ఆలోచనలతో నిరంతరం ఎందుకు పరుగెడుతూ ఉంటుందో సద్గురు సమాధానాన్ని ఇస్తున్నారు. "నో-మైండ్" లేదా "ఆలోచనలు లేని మనస్సు" వంటి పదాలను ఎప్పటినుండో ఉపయోగిస్తున్నారు అని, ఎన్నో లక్షల సంవత్సరాల పరిణామం తర్వాత కలిగిన ఈ అద్భుతమైన మనస్సుని ఎందుకు ఆపాలనుకుంటున్నారు. అసలు సమస్య మనసు కాదు, అసలు సమస్య "దానికి కావలసిన కథలు" మనసు మీకు చెప్పడమే అని అంటున్నారు. శాంభవి మహాముద్ర క్రియ చేయడం ద్వారా, ఎలా మీ స్థితిని మార్చగలదో కూడా చెబుతున్నారు.
**************************************************
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

ఈశా ఫౌండేషన్ తెలుగు బ్లాగ్
http://isha.sadhguru.org/blog/te/

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
  / ishatelugu  

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке