APERC Chairman Justice Nagarjuna Reddy Interview | ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యం

Описание к видео APERC Chairman Justice Nagarjuna Reddy Interview | ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యం

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యమని.... రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి అన్నారు. వినియోగదారులకు భారం కాకుండా..... అటు పంపిణీ సంస్ధలకు కొంత ఆర్ధికంగా ఊరటనిచ్చే విధంగా సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. మిగతా రాష్ట్రాల కన్నా.. ఏపీలోనే తక్కువ విద్యుత్ ధరలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై విశాఖలో వర్చువల్ గా ప్రజాభిప్రాయసేకరణ చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరగలేదంటున్న జస్టిస్ నాగార్జున రెడ్డితో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке