వ్యాపార సరళిలో తులసి సాగు || Commercial Cultivation of Tulsi or Holy Basil Karshaka Mitra

Описание к видео వ్యాపార సరళిలో తులసి సాగు || Commercial Cultivation of Tulsi or Holy Basil Karshaka Mitra

వ్యాపార సరళిలో తులసి సాగు || Commercial Cultivation of Tulsi or Holy Basil Karshaka Mitra
వ్యాపార సరళిలో ప్రయోగాత్మకంగా తులసి సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామ రైతు ముత్యాల వెంకట రమణ. లక్ష్మీ తులసి రకాన్ని సాగుకు ఎంచుకున్న ఈయన 40 సెంట్లలో గత జనవరిలో తులసి నారు నాటారు. ప్రతి 30 రోజులకు ఒక కోత తీస్తూ...40 సెంట్లకు 1.5 టన్నుల నుండి 2 టన్నుల దిగుబడి తీస్తున్నారు.
దేవాలయాల్లో దేవుడి మాలల కోసం లక్ష్మీ తులసికి మంచి డిమాండ్ వుంది. గిరాకీనిబట్టి కిలో తులసికి 20 రూపాయలకు పైగా ధర లభిస్తుంది. లాక్ డౌన్ వల్ల కొంత గిరాకీ తగ్గినప్పటికీ, తులసి సాగులో రిస్కు తక్కువ వుందని, తక్కువ ఖర్చుతో మంచి లాభాలు పొందవచ్చని వెంకట రమణ చెబుతున్నారు. భవిష్యత్ లో పంచ తులసి రకాలను సాగుచేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • Paddy - వరి సాగు  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  


Facebook : https://mtouch.facebook.com/maganti.v...

karshaka mitra facebook group:
  / karshaka-mitra-102818431491700  

Karshaka Mitra Telegram Group:
https://t.me/KARSHAKA_MITHRA

#karshakamitra #tulsicultivation #basilfarming

Комментарии

Информация по комментариям в разработке