Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть KANULE CHUSE || Telugu Christian Song || Zitar Bit || Abhinay || Mainstage 3 Patches

  • Abhinay Gospel Melodies
  • 2023-09-24
  • 769
KANULE CHUSE || Telugu Christian Song || Zitar Bit || Abhinay || Mainstage 3 Patches
kanule chusekanule chuse akshaya praveenkanule chuse christian songkannule chuse songkanule chuse chuse songkanule chuse jesus songకనులే చూసే || kanule chusekannule chuse song lyricskanule chuse christian song statuskanule chuse christian song whatsapp statusbaby akshaya kanule chusesongzitarniladri kumarabhinayabhinay gospel melodiespastor praveenlinus madirimainstage 3 patchesmainstage 3 indian patchestelugu christian songs
  • ok logo

Скачать KANULE CHUSE || Telugu Christian Song || Zitar Bit || Abhinay || Mainstage 3 Patches бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно KANULE CHUSE || Telugu Christian Song || Zitar Bit || Abhinay || Mainstage 3 Patches или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку KANULE CHUSE || Telugu Christian Song || Zitar Bit || Abhinay || Mainstage 3 Patches бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео KANULE CHUSE || Telugu Christian Song || Zitar Bit || Abhinay || Mainstage 3 Patches

Original Song Music Credits : Linus Anna

KANULE CHUSE || Telugu Christian Song || Zitar Bit || Abhinay || Mainstage 3 Patches
Kanule chuse christian song by Akshaya Praveen


Follow us on Instagram :   / abhinay_thalluri  

Lyrics :
కనులే చూసే ఈ సృష్టే నీదని - నీవు లేకుండా ఏ చోటే లేదని

కరములు చాపి నిన్ను - స్తుతియించు జన్మే నాదని నాలో ఉండగోరినావే - నను నీ గుడిగా మార్చినావే

నన్నింతగా కరుణించావే...

ఓ యేసయ్యా ఓ యేసయ్యా - ఇలా నన్ను మలిచావయ్యా

ఓ యేసయ్యా ఓ యేసయ్యా - ఎలా నిన్ను పొగడాలయ్యా || కనులే ||

1. అద్భుత సృష్టిని నే చూడను - నా రెండు కనులు చాలవే జరిగించిన కార్యములు - నా ఆలోచనకందవే

నీ దృష్టిలో ఉన్నానయ్యా - నీ చేతిలో దాచావయ్యా

ఎంతటి దానను నేనయ్యా - అంతా నీ దయే యేసయ్యా.

ఓ యేసయ్యా ఓ యేసయ్యా - ఇలా నన్ను మలిచావయ్యా

ఓ యేసయ్యా ఓ యేసయ్యా - ఎలా నిన్ను పొగడాలయ్యా || కనులే ||

2. సాయము కోరగా నిను చేరిన - ఏ బలహీనతను చూడవే

గతకాలపు శాపాలను నా వెంటను రానీయ్యవే సాధనే నేర్పావయా - సాధ్యమే చేసావయా

గురిగా నిన్ను చూసానయా - ఘనముగా నన్ను మార్చవయ్యా

ఓ యేసయ్యా ఓ యేసయ్యా - ఇలా నన్ను మలిచావయ్యా

ఓ యేసయ్యా ఓ యేసయ్యా - ఎలా నిన్ను పొగడాలయ్యా || కనులే ||

3. నీ చేతిపని ఎన్నడైనా - నీ మాటను జవదాటవే వివరించ నీ నైపుణ్యము - చాలిన పదములె దొరకవే

స్తోత్రమే కోరావయ్యా - కీర్తనే పాడానయ్యా.. ఎంతటి భాగ్యమిచ్చావయ్యా - సేవలో సాగిపోతానయ్యా

ఓ యేసయ్యా ఓ యేసయ్యా - ఇలా నన్ను

మలిచావయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా - ఎలా నిన్ను పొగడాలయ్య

॥ కనులే ||


#teluguchristiansongs #niladrikumar #linusmadiri #pastorpraveen #akshayapraveen #abhinay #latestsong #zitar #mainstage

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]