అనంతజ్ఞాని-విశ్వానికి యజమాని,నాజీవిత చుక్కాని,ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా.Bro.Sri Shailamu.

Описание к видео అనంతజ్ఞాని-విశ్వానికి యజమాని,నాజీవిత చుక్కాని,ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా.Bro.Sri Shailamu.

ప్రైజ్ ద లార్డ్ 🙏
జీవముగల దేవుని నామమునకు మహిమ కలుగును గాక...
***####*****"""""#####********"""""*****
పల్లవి. ఉనికి ఉన్నంత వరకూ నీతోనే జీవిస్తా...
ఏ దారి అయినా ప్రభువా నీవెంటే నడిచొస్తా...
ఏ ధర అయినా ప్రభు నీకేనే చెల్లిస్తా... సర్వాంగ హోమంగానే సజీవయాగం అర్పిస్తా...
అ.ప) అనంతజ్ఞానీ విశ్వానికి యజమానీ...
నా హృదయపు అభిమానీ ,
నా జీవిత చుక్కానీ నీవే...
చరణం.1)నా నుంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు నీవు తప్ప ఎవరూ లేరిల నీవే కదా నా దిక్కు ఆ ... ఆ ... నరమాత్రుడను ఓ ప్రభువా నశియించిపోనీకయ్యా నాఆశ నీవే నయ్యా
నువ్ లేక నేలేనయ్యా "2"
॥అనంతజ్ఞాని ॥
చరణం.3). ప్రాణమున్నంత వరకూ పరిపూర్ణతలో ఎదిగించు నిందలేని మనస్సాక్షితో నీతిగా నను బ్రతికించు ఆ..ఆ ..." 2"
నీవు నన్ను గద్దించినను నిన్నే నేనుహత్తుకుంట సాక్షిగానే నీకై బ్రతికి సజీవయాగం నేనౌత
||అనంతజ్ఞాని॥.
**"""**"""**********"""""******"""""***"""
ఉత్సాహ ధ్వని - ఉజ్జీవ జయ సునాదములు.
రచన, స్వరకల్పన, గానం:-
బ్రదర్.శ్రీ శైలము.
శైలము ఫెయిత్ మినిస్ట్రీస్.
హౌజ్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్.
నల్లగొండ.508001.
ఫోన్:-9505721217.
సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకు కలుగును గాక...
హల్లెలూయ*... *దేవునికి స్తోత్రము.

Комментарии

Информация по комментариям в разработке