పార్లమెంట్ ద్వారం వద్ద మెట్లకు చంద్రబాబు నమస్కారం | Chandrababu Delhi Tour | Telugu News | hmtv

Описание к видео పార్లమెంట్ ద్వారం వద్ద మెట్లకు చంద్రబాబు నమస్కారం | Chandrababu Delhi Tour | Telugu News | hmtv

అవిశ్వాసానికి మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ గడ్డపై కాలు మోపిన చంద్రబాబు... పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రంపై పోరాటానికి సిద్ధమయ్యారు. పార్లమెంట్‌‌లోకి అడుగు పెట్టడానికి ముందు.... ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంట్‌ సెంట్రల్‌‌ హాల్లోకి వెళ్తూ... ప్రధాన ద్వారం దగ్గర మెట్లకు వంగి నమస్కరించారు.


#ChandrababuDelhiTour

Chandrababu Delhi Tour ►   • Chandrababu Delhi Tour | TDP MPs Spea...  

తెలంగాణాలో పుంజుకోడానికి మావోయిస్టుల ప్రయత్నాలు ►   • తెలంగాణాలో పుంజుకోడానికి మావోయిస్టుల ...  

రాజ్యసభలోనూ సచిన్ షో :    • రాజ్యసభలోనూ సచిన్ షో | Sachin Tendulk...  
AP CM Chandrababu Naidu Pays tribute to Gandhi Statue ►   • AP CM Chandrababu Naidu Pays tribute ...  


Watch HMTV Live ►    • Видео  

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on FB :   / hmtvnewslive  
► Follow us on Twitter :   / hmtvlive  
► Follow us on Google+ : https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

Комментарии

Информация по комментариям в разработке