BUDDHI-CHITHAM-బుద్ధి-చిత్తం

Описание к видео BUDDHI-CHITHAM-బుద్ధి-చిత్తం

ధ్యానప్రస్థమ్ - పరిచయం :

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి కావలసిన శారీరిక ఆరోగ్యం, మానసిక ఆనందం రెండూ ఒకేచోట ఒకేమార్గం ద్వారా అందించుటకు చేసే ప్రయత్నమే ధ్యానప్రస్థమ్. మన ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ధ్యానప్రస్థమ్ మన రాష్ట్రానికే గాక యావత్ప్రపంచానికి ఒక తలమానికమై, ఆదర్శంగా నిలువనుంది. ఈతరానికే గాకుండా భావి తరాలవారికి కూడా ప్రస్తుత కాలానుగుణంగా ఒక దిక్సూచి లాగా మార్గ దర్శనం కానుంది. ప్రస్తుత కాలంలో బాలల నుండి వృద్ధుల వరకు అనేక రకాల మానసిక ఆందోళనకు గురవుతున్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సరియైన మార్గం, మార్గదర్శి కొరకు వెతుకుతున్నారు.ఇట్టి స్థితిలో మనకు దైవానుగ్రహంతో అత్యుత్తమమైన శ్రేయోమార్గం ద్వారా అతి సులభమైన ధారణాయోగాన్ని సులభంగా అందించుటకు నిరాడంబరమైన మార్గదర్శి లభించుట మన అదృష్టం.
కేవలం లోక కళ్యాణార్థం, సమాజ శ్రేయస్సుకై, సనాతన ధర్మశాస్త్రానుసారం ధ్యానప్రస్థమ్ వ్యవస్థాపకులు శ్రీ.దివ్యజ్ఞాన గురూజి గారి దివ్య సత్సంకల్పంతో స్వీయ పర్యవేక్షణలో హైదరాబాద్ నకు అతి చేరువలోని భువనగిరి వరంగల్ హైవేప్రక్కన, యాదాద్రి బైపాస్ రోడ్డులో డాల్ఫిన్ హోటల్ ఎదురుగా సువిశాల, ప్రశాంత వాతావరణంలో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం మనందరికి ఇది ఒక ప్రధాన కేంద్రంగా మారింది.
ఆత్మీయులమైన అభిమానులందరం యథాశక్తి సహకరిస్తూ సద్వినియోగం చేసుకుందాం !

పూర్తి వివరాలకు 9849567669.
----------------------------------------
For detailed Program
Contact : DHYANAPRASTHAM
+919849567669
----------------------------------------


CREATED BY PHOTONS FILMS PVT. LTD.

#dhyanaprastham #dharanayoga #meditation #divyajgnaguruji #dhyanam

Комментарии

Информация по комментариям в разработке