అడ్డదారుల్లో అమెరికా ప్రయాణం | Why Students Finding Illegal Ways for US Education || ప్రతిధ్వని

Описание к видео అడ్డదారుల్లో అమెరికా ప్రయాణం | Why Students Finding Illegal Ways for US Education || ప్రతిధ్వని

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా ప్రయాణమవుతున్న విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ ధృవపత్రాలు, బోగస్‌ రుణాలు, తప్పుడు బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించి, ఎగిరిపోయేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వీసా ఇంటర్వ్యూల సమయంలో ఎంబసీ అధికారుల అప్రమత్తతతో వీరంతా దొరికిపోయారు? మన విద్యార్థులకు అమెరికా విద్యపై ఉన్న అమితాసక్తిని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కన్సల్టెన్సీలు, ఏజెంట్ల పైనా దిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలు విద్యార్థులు ఇలా అడ్డదారుల్లో అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏంటి? వీరికి తప్పుడు ధృవపత్రాలు ఎలా వచ్చాయి?

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке