హ‌స్త న‌క్ష‌త్రం వారు ఏ రంగాల్లో ఉద్యోగాలు పొందుతారో తెలుసా? Hasta Nakshatram Characteristics 💁

Описание к видео హ‌స్త న‌క్ష‌త్రం వారు ఏ రంగాల్లో ఉద్యోగాలు పొందుతారో తెలుసా? Hasta Nakshatram Characteristics 💁

Hasta Nakshatram Hasta Nakshatram Characteristics Pedda Bala Siksha Hasta Nakshatram Importance Importance Of Hasta Nakshatram Hasta Nakshatra Astrology Hasta Nakshatra Characteristics Telugu Hasta Nakshatram. #HastaNakshatram

హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహము, రాస్యాధిపతి బుధుడు, అధిదేవత సూర్యుడు, జంతువు, మహిషి(గేదె). ఈ నక్షత్రజాతకులు ఆకర్ష్న కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్ధము చేసుకుంటారు. అడగ గనే సహాయము చెస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. ప్రేమ వివాహాలు జీవితములో ప్రధాన ప్రస్తావన ఔతుంది. వ్యుహాలు రహస్యము అయినా కొదరికి మాత్రము చెప్తారు. చేసిన తప్పులను అడగకుండా మీకు మీరుగా తప్పు ఒప్పుకుంటారు. దూరప్రాత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జివితములో మంచి మలుపులు ఔతాయి. న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడము వీరిని బాధిస్తుంది. సర్దుకు పొవడము వలన వైవాహిక జివితము సజావుగా సాగుతుంది. స్వంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. సహోదరీ వర్గము పటత్ల అభిమానము కలిగి ఉంటారు. అనుకున్న సముయములో ఇష్తమైన విద్య అభ్యసిస్తారు. బంధువుల వలన కొన్ని అపోహలు ప్రచారములో ఉంటాయి. సంతానము పేరు ప్రతిష్తలు తెస్తారు.

Комментарии

Информация по комментариям в разработке