Police Third Degree Stir | Yousufguda | Victims Allegedly | ముగ్గురు వ్యక్తులపై పోలీసుల థర్డ్ డిగ్రీ

Описание к видео Police Third Degree Stir | Yousufguda | Victims Allegedly | ముగ్గురు వ్యక్తులపై పోలీసుల థర్డ్ డిగ్రీ

అకారణంగా పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ హైదరాబాద్ లోని యూసఫ్ గూడకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆరోపించారు. బోనాల సందర్భంగా ఫలహార బండి ఊరేగింపులో రెచ్చగొట్టిన రౌడీషీటర్‌ను నియంత్రించకుండా అడ్డుకున్న తమను పంజాగుట్ట ACP చిత్రహింసలకు గురిచేశారని వెల్లడించారు. ఈనెల 5న బిల్లా పవన్ అనే రౌడీషీటర్ అనుమతి లేని దారిలో ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ ఇంటి ముందు రౌడీషీటర్ బిల్లాపవన్ కవ్వింపు చర్యలకు దిగినట్లు వివరించారు. నవీన్ యాదవ్ అనుచరులైన తాము జీపు డ్రైవర్ ను ముందుకు వెళ్లాలని కోరగా తమపై హత్యాయత్నం కేసు పెట్టారని తెలిపారు. ఈనెల 7న రాత్రి 3గంటలకు జూబ్లీహిల్స్ C.I ముందు లొంగిపోతే...అక్కడి నుంచి పంజాగుట్ట తరలించి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు మరో 20 మందిపై హత్యాయత్నం కేసు పెట్టారన్న బాధితులు శివ, నాగేంద్ర, అనిల్ ...కోర్టులో చెబితే గంజాయి కేసు పెడతామని పంజాగుట్ట ACP బెదిరించినట్లు వివరించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке