రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి 😋👌l వేరుశెనక్కాయల కారం పొడి l Rayalaseema Palli Podi I Groundnut Powder

Описание к видео రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి 😋👌l వేరుశెనక్కాయల కారం పొడి l Rayalaseema Palli Podi I Groundnut Powder

వేరు శెనక్కాయ విత్తనాల కారం పొడి I రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి I Pallila Podi I How to make Rayalaseema Special Groundnut Powder in Telugu I Senakkayala Karam Podi I Spicy and Tasty Peanut Powder II Tasty Vindu

రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి (Rayalaseema Spl Palli Podi):
Ingredients:
ఒక గిన్నె లేదా కప్పు పల్లీలు (వేరుశనగ విత్తనాలు)
ఒక స్పూన్ వంటనూనె
20 ఎండుమిర్చి - వీటిని వేయించి పొడిగా చేసుకుని 2 స్పూన్ల కారం
ఒక స్పూన్ ఉప్పు (రుచికి తగినంత వేసుకోవాలి)
15 లేదా 20 వెల్లుల్లి రిబ్బలు

తయారీ విధానం:
కడాయిలో గిన్నె పల్లీలను వేయించుకోవాలి. వేగిన తరువాత ప్లేట్ లోకి వేసుకుని, చల్లారాక పొట్టుతీసుకోవాలి.
కడాయిలో ఒక స్పూన్ వంటనూనె వేసుకుని 20 ఎండుమిర్చిలను వేసి, కలర్ కొద్దిగా మారేవరకు వేయించి ప్లేట్ లోకి వేసుకోవాలి. చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకుని, ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి.
-పొట్టుతీసిన పల్లీలను, ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం (మిక్సీ పట్టుకున్నది) మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తరువాత 15 లేదా 20 వెల్లుల్లి రిబ్బలను మిక్సీ పట్టుకున్న పొడిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
కారం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు.
పల్లీల పొడి రెడీ అయినట్లు.
ఈ పల్లీల పొడిని పెద్ద రోట్లో కూడా పైన చెప్పిన పద్దతిలో చేసుకోవచ్చు. రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. పెద్దవాళ్ళు ఇలా దంచుకునేవారు.
ఈ పొడిని తడిలేనటువంటి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. 15 నుండి 20 రోజుల వరకు బాగుంటుంది.
అన్నంలో లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఇంకా బాగుంటుంది.

రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి తయారీ విధానం
పల్లీల పొడి ఎలా చేయాలి
పల్లీల కారం పొడి ఎలా చేయాలి
రాయలసీమ స్పెషల్ పల్లీల కారం పొడి
వేరుశనగ (శెనక్కాయలతో) కారం పొడి
Peanut Karam
Groundnut Powder
How to make Peanut Powder
Spicy Groundnut Powder
Rayalaseema Style Groundnut Powder in Telugu
Palli Podi Recipe in Telugu
How to make Groundnut Powder Recipe in Telugu
Tasty Recipes
Spicy food recipes
Telugu Recipes
Telugu Vantalu
Peanut Powder recipe in Telugu
Tasty Vantalu
Easy Recipes
Easy Recipes in Telugu
Homemade Groundnut Powder
Tasty Karam Podi Recipe
Groundnut Spice Powder
Vittanala Podi
Authentic Rayalaseema Special Palli Podi Recipe
Spicy Peanut Powder Recipe
Velluli Podi (వెల్లుల్లి కారం పొడి)

#groundnut #groundnutpowder #peanut #peanutpowder #pallipodi #karampodi #pallilapodi #rayalaseemaspecial #rayalaseemastyle #rayalaseemafood #karampodirecipe #vellulli #karam #spicyfood #telugurecipe #telugurecipies #telugurecipes #tasty #tastyrecipes #tastyfood #yummy #yummyrecipe #yummyfood #spicyfoods #homemade #homemadefood #homemadecooking #easyrecipe #easycooking #easyfood #simplerecipe #simpleandeasy #simplecooking #simplerecipes #instantrecipe #quickrecipe #quickrecipes #authentic #authenticfood #foodvideos #foodlover #foodvideo #telugufoodvideo #telugufoodies #foodpreparation #foodmaking #foodmakingvideo #delicious #deliciousfood #deliciousrecipe #traditionalfood #traditionalrecipes #spicepowder #telugufood #telugufoods #taste #tastyrecipe #howtomake #howtocook #howtoprepare #youtube #youtubefood #youtubefoodvideo #trending #trendingrecipe #trendingvideo #viral #viralvideo #viralfood #please #subscribe

Background Music in this video:
The Opening from YouTube Audio Library

Комментарии

Информация по комментариям в разработке