వైజాగ్ V/s Sky గుంటూర్ సెమీఫైనల్ కబడ్డి

Описание к видео వైజాగ్ V/s Sky గుంటూర్ సెమీఫైనల్ కబడ్డి

RB KSG ALL ROUNDER
youTube channel లో స్వాగతం సుస్వాగతం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి శుభ సందర్భంగా ఆదోని ఫిలిప్స్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కర్నూలు జిల్లా ఆదోని లో మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు ఈ కబడ్డీ పోటీలలో పాల్గొని విజయం సాధించిన వారికి మొదటి బహుమతి 50,555/- రూపాయలు రెండవ బహుమతి 30,333/-రూపాయలు మూడవ బహుమతి ₹20,222/- రూపాయలు నాలుగో బహుమతి ₹10,111/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కావున ఆసక్తి గల ప్రతి ఒక్క కబడ్డీ క్రీడాకారులు జట్టు తో సహా ఇందులో పాల్గొని విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోస్ మన RB KSG ALL ROUNDER ఛానల్ లో రావడం జరుగుతుంది కచ్చితంగా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు
#Rbksgallrounders
#Vivoprokabaddi
#prokabadi
#RBkosigiallrounder
#environmental
#historicalplaces
#legendofsevenhills
#geologicalhistory
#biography
#pallevelugu
#palletooricharithra
#puratanakundalu
#TeluguJosh
#TeluguNadu
#Kurnool
#kosgi
#adoni
#mantralayam
#mantralayamtemple
#urukundaveerannaSwamy
#adoniranamandalaAnjaneyaSwamy
#panchamukhiAnjaneyaSwamy
#RbKSGallrounders
#tourist
#nature
#movies
#Telugumovies
#Telugushots
#fortsofindia,
#strange
#forts,
#vichitrkile,
#strange
#fortsofindia,
#indiafort,
#rajasthan
#Nationalgames
#Villagegames
#statezonals
#stategames
#Centralzonalas
#Indiansgames
#villagetornaments
#Indiangames

Комментарии

Информация по комментариям в разработке