మన పురాణాలు || పసుపుల లింగన్న బృందం చెప్పిన "బలుగూరి కొండల రాయుడు " బుడిగే జంగం కథ : నాల్గవ భాగం.

Описание к видео మన పురాణాలు || పసుపుల లింగన్న బృందం చెప్పిన "బలుగూరి కొండల రాయుడు " బుడిగే జంగం కథ : నాల్గవ భాగం.

#AirAdilabad #AdilabadAdda #Telangana #LRS #Mana_Puranalu #Baluguri_Kondalarayudu#Budigajangam_katha#Pasupula_Linganna_Party#Part_04

ఆదిలాబాద్ పట్టణం రాంనగర్ కు చెందిన పశుపుల లింగన్న బృందం చెప్పిన "బలుగూరి కొండల రాముడు " బుడిగే జంగం కథ : నాల్గవ భాగం.
-------------------------------------------------------------------------------------------------
04.09. 2021, శనివారం @ రాత్రి10.00గం.లకు!

మన పురాణాలు' కార్యక్రమంలో ప్రసారమైంది.


తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గుకథ, బుర్ర కథ, బుడిగెజంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథా గానాలను, వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం!


ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం!!

---------------------------------------------------------------------------------------------------

తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 fm, మనసు నిండ.....!

అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ : ఆకాశవాణి ఆదిలాబాద్
---------------------------------------------------------------------------------------------------
ఆకాశవాణి ఆదిలాబాద్ ను News on Air యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు!
లేక ఈ లింక్ తో డైరెక్ట్ గా వినవచ్చు! : bit.ly/AIRADB

Комментарии

Информация по комментариям в разработке