ఫోన్ పే లో మరొక బ్యాంకు అకౌంట్ ఎలా Add చేయాలి - Add Second Bank Account in PhonePe Telugu

Описание к видео ఫోన్ పే లో మరొక బ్యాంకు అకౌంట్ ఎలా Add చేయాలి - Add Second Bank Account in PhonePe Telugu

Learn how to add another bank account in PhonePe app in Telugu. ఫోన్ పే లో home-screen లో ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయండి. payment methods మీద క్లిక్ చేయాలి. బ్యాంకు అకౌంట్ సెలెక్ట్ చేయాలి. Add New Bank account సెలెక్ట్ చేయాలి. బ్యాంకు ని సెలెక్ట్ చేసి Proceed to Add మీద క్లిక్ చేసి UPI PIN ఎంటర్ చేయాలి.

More Telugu PhonePe tutorials for you:
Open PhonePe account:    • ఫోన్ పే లో కొత్త అకౌంట్ ఎలా ఓపెన్ చెయ...  
PhonePe money transfer ella cheyali:    • ఫోన్ పే లో మొబైల్ నెంబర్ కి మనీ ఎలా ట...  

#appsandmoretelugu #phonepetelugu

Комментарии

Информация по комментариям в разработке