"ఊత కర్ర " రచయిత : సోమి శెట్టి వేణుగోపాల్.... బాధ్యతలు విస్మరించి కన్నబిడ్డలకు.. *కనువిప్పు* ఈ కథ..

Описание к видео "ఊత కర్ర " రచయిత : సోమి శెట్టి వేణుగోపాల్.... బాధ్యతలు విస్మరించి కన్నబిడ్డలకు.. *కనువిప్పు* ఈ కథ..

మసిబారి పోతున్న మానవ సంబంధాలు ఇతివృత్తంగా రాసిన కథ " ఊత కర్ర " కేవలం హక్కుల గురించి మాట్లాడి బాధ్యతలను విస్మరించే కన్న బిడ్డలకు " కనువిప్పు " ఈ కథ తల్లిదండ్రుల ఆస్తులు అనుభవిస్తూ వారి బాగోగులు పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో చేర్చి చేతులు దులుపుకునే వారికి చెంప దెబ్బ " వృద్ధులైన తల్లిదండ్రుల క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందిన చట్టం గురించి రచయిత వివరించడం ఒక మంచి ప్రయత్నం "...

Комментарии

Информация по комментариям в разработке