అసలైన గరంమసాలా ఎలా చేసుకోవాలి/how to prepare garam masala

Описание к видео అసలైన గరంమసాలా ఎలా చేసుకోవాలి/how to prepare garam masala

ఒరిజినల్ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలి
ఈ విధంగా గరం మసాలా చేసుకోవడం వల్ల ఏ కర్రీకి రావలసిన టేస్ట్ ఆ కర్రీ కి వస్తుంది


కావలసిన పదార్థాలు


ధనియాలు. ఒక చిన్న గ్లాస్
జీలకర్ర. 1/2 గ్లాస్
లవంగాలు. 1/4 గ్లాస్
యాలికలు. 8
దాల్చిన చెక్క. 4 అంగుళాలు
మిరియాలు. ఒక టేబుల్ స్పూన్


తయారు చేసే విధానం

ఇవన్నీ కలిపి ఒకసారి ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత మిక్సీ వేసుకుంటే గుమగుమలాడే గరం మసాలా రెడీ అయినట్లే

Комментарии

Информация по комментариям в разработке