ఏ కోచింగ్ తీసుకోలేదు:Civils Ranker Sasya Reddy About Her Preparation Period| AIR 214 |Samayam Telugu

Описание к видео ఏ కోచింగ్ తీసుకోలేదు:Civils Ranker Sasya Reddy About Her Preparation Period| AIR 214 |Samayam Telugu

ఫ్రీ లాన్స్ కంటెంట్ రైటర్‌గా జాబ్ చేస్తూ.. సివిల్స్ ప్రిపేరై సత్తా చాటారు తెలంగాణకు చెందిన సస్యా రెడ్డి. తండ్రి లేకున్నా.. తల్లి సపోర్ట్‌తో ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే UPSC CSE 2021 ఫలితాల్లో 214 ర్యాంక్ సాధించి జయ కేతనం ఎగురవేశారు. ఈ విజయం వరకు సస్యా రెడ్డి జీవిత ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది.. టైమ్స్ ఆఫ్ ఇండియా- సమయం తెలుగు. మరి ఆ విశేషాలేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
#SasyaReddy #upsc
Follow us on:

Facebook:   / samayam.telugu  

Twitter:   / samayamtelugu  

For More Videos Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇

   / @samayamtelugu_toi  

Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of Times of India group)

Комментарии

Информация по комментариям в разработке