ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book

Описание к видео ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book

ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book

రచన : బసిరెడ్డి శివారెడ్డి (MA.RD)

****************సాంగ్ మొత్తం మీకోసం *************

పల్లవి :
గల్లు గల్లు గజ్జలు మావో,
నువ్వు తీసుకురావాలి మామా,
జాతర వస్తుంది మావో,
నువ్వు ఎట్టైన రావాలి మామా!

చరణం : 1
ఊరంతా అందరితో హుషారుగా,
నేనేంటో ఒక్కతినే దిగాలుగా,
నిన్ను తలవని రోజే లేదూ,
నిన్ను మరచుట నా వల్ల కాదూ,
ఈ జాతరకు నువ్వు రావాలి మావో,
కాళ్ళకు పట్టీలను నా కోసం నువ్వు తేవాలి మామా!

పల్లవి :
గల్లు గల్లు గజ్జలు మావో,
నువ్వు తీసుకురావాలి మామా,
జాతర వస్తుంది మావో,
నువ్వు ఎట్టైన రావాలి మామా!

చరణం : 2
సజ్జల చేలో గుజ్జన గూళ్ళ ఆటలో,
వడిశాలలో రాయెట్టి కొట్టే టైములో,
చమటలు ఏరులు అయ్యీ పారాయీ,
కాళ్లకు పెట్టిన గజ్జలు జర్రున జారాయీ,
ఈ జాతరకు నువ్వు రావాలి మావో,
కాళ్ళకు పట్టీలను నా కోసం నువ్వు తేవాలి మామా!

పల్లవి :
గల్లు గల్లు గజ్జలు మావో,
నువ్వు తీసుకురావాలి మామా,
జాతర వస్తుంది మావో,
నువ్వు ఎట్టైన రావాలి మామా!

చరణం : 3
నిండు పున్నమి లో పండు వెన్నలా,
చిరు పున్నమి నాగూ మొదటి ఆటలో,
ఇసకేస్తే రాలని జనాలు ఉన్నారూ,
నన్ను నలిపేస్తూ నా గాజులు ముక్కలు చేసావూ,
ఊ జాతరకు నువ్వు రావాలి మావో,
చేతులకు గాజులను నా కోసం నువ్వు తేవాలి మామా!

పల్లవి :
గల్లు గల్లు గజ్జలు మావో,
నువ్వు తీసుకురావాలి మామా,
జాతర వస్తుంది మావో,
నువ్వు ఎట్టైన రావాలి మామా!

*********************Song End*************

ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book ఘళ్ళు ఘళ్ళు గజ్జలు మామ || Ghallu Ghallu Gajjalu Mama Super hit Folk Video Song || Ai Music Book

#aimusicbook #aimusicbook #aimusicbook #aimusicbook #aimusicbook #aimusicbook
#telugufolksongs #telugumelodysongs #teuguvidoes #aimusicbook #telugumelodysongs #telugumelodysongsstatus

Комментарии

Информация по комментариям в разработке