శాస్త్రోక్తంగా కామాక్షి దీపం ఎలా వెలిగించాలి, ఏ మంత్రాలు ఏ స్తోత్రాలు చెప్పాలి.

Описание к видео శాస్త్రోక్తంగా కామాక్షి దీపం ఎలా వెలిగించాలి, ఏ మంత్రాలు ఏ స్తోత్రాలు చెప్పాలి.

కామాక్షి దీపం గురించి మొదటి వీడియో లింకు
   • కామాక్షి దీపం గురించి 8 అద్భుతమైన విష...  

1) శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధివినాశాయ దీపర్ జ్యోతి నమోస్తుతే

2) దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దనా
దీపం హరతుమేపాపం దీపర్ జ్యోతి నమోస్తుతే

3) సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రైంబకే గౌరీ నారాయణి నమోస్తుతే

(గమనిక)
1)కామాక్షి దీపాన్ని ఎప్పుడూ ఒక్క దీపాన్ని వెలిగిస్తారు.

2)కామాక్షి దీపాన్ని అఖండ దీపంగా కూడా వెలిగించుకోవచ్చు.

Комментарии

Информация по комментариям в разработке