లంక లో రావణుడు

Описание к видео లంక లో రావణుడు

youtubeshorts #youtubevideo #youtubetelugu
#youtubevideo #youtubeshorts #youtubetelugu చిరుతల రామాయణం మరియు మైరావణ ప్రదర్శన ఓడేడు గ్రామ వాస్తవ్యులతో జరుపబడింది ఈ ప్రదర్శనలో రామాయణం యొక్క సీత రాముల కళ్యాణం ప్రదర్శింపబడును MANA VILAGE MANA ODEDU CHANNEL లో పాత్రదారులు ; ఓగులవేన మల్లేష్ ; శ్రీమన్ న్నారాయనుడు ,అంజనేయుడు సోమారపు రమేష్ ; భూదేవి ,తార,శూర్పనక మ్యారడగోండా మల్లయ్య ; దశరథమహారాజు,సముద్రుడు
రాపెల్లి సంపత్ ; కౌసల్యదేవి,పర్శరాముడు
సాయిని శ్రీనివాస్ ; కైకదేవి,అహల్య,మాతంగిదేవి
సోమారపు అరవింద్ ; సుమిత్రదేవి,దేవంగన
నరేడ్ల రాజయ్య ; రాముడు
దేవునూరి రమేష్ ; లక్ష్మణుడు
మండ హరీష్ ; భరతుడు,మాత్సవల్లభుడు
బోనగిరి రోహిత్ ; శత్రజ్ఞుడు,ఘటికుడు
దాసరి శ్రీనివాస్ ; రావణబ్రహ్మ
సోమారపు రాజయ్య ; మండోదరి,సరళ,మారీచుడు
మోత్కురి నర్సయ్య ; తాటకి,వాలి,కుంభకర్ణుడు,కాళికాదేవి
ఈరవేన రాజు ; సుబాహుడు,లంకిణి,విభీషణుడు కాసురి శంకర్ ; విశ్వామిత్రుడు,సురస
ఓగులవేన స్వామి ; వశిష్టుడు,సుగ్రీవుడు
నరేడ్ల సంపత్ ; జనకుడు,మైరావణుడు
మండ నరేష్ ; సీతాదేవి
ఆకోజు రమేష్ ; బ్రహ్మణుడు
ఎంబాడి రాజేశం ; శబరి,మందార,దోర్దండి
సోమారపు భూమయ్య ; జటాయువు,త్రిజట
చిత్తం దేవేందర్ ; అక్షయుడు
ఎంబాడి మొండి ; ఇంద్రజిత్తు,గుహుడు
ఓగులవేన అఖిల్ ; అంగదుడు
సాయిని అఖిలేష్ ; మాయలేడి

Комментарии

Информация по комментариям в разработке