స్టార్ కాకర సాగు విధానం | Star Kakara(Bitter Gourd) Cultivation Method | AgriTech Telugu

Описание к видео స్టార్ కాకర సాగు విధానం | Star Kakara(Bitter Gourd) Cultivation Method | AgriTech Telugu

#Kakara #BitterGourd #Kakarakaya
కాకరకాయ పంటకు ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, నీరు ఇంకే నేలలు అనువైనవి. నేల యొక్క PH విలువ 5.5 – 6.4 ఉన్న నేలను ఎంచుకోవాలి. విత్తనం వెయ్యడానికి ముందు నేలను 2-3 సార్లు మట్టి వదులు అయ్యేలా దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు 8-10 టన్నుల పశువుల ఎరువు + 25 కిలోల యూరియ +50 కిలోల DAP + 25 కిలోల పోటాష్ వేసుకొని చివరి దుక్కి చేసుకోవాలి.
ఒక్క ఎకరానికి హైబ్రిడ్ విత్తనాలు అయితే 500-600 గ్రాములు లేదా సూటిరకం ( దేశవాళి రకం ) అయితే 800-1 కిలో విత్తనాల వరకు అవసరం పడుతాయి. విత్తుకునేప్పుడు సాలుల మధ్య దూరం 2 మీటర్లు, మొక్కల మధ్య దూరం 50 cm ఉండేలా విత్తుకోవాలి.

విత్తిన 4-6 రోజుల మధ్య విత్తనం మొలకెత్తడం ప్రారంబమవుతుంది.
40-45 రోజుల మధ్య పూత మొదలవుతుంది.
55-60 రోజుల మధ్య మొదటి కోత మొదలవుతుంది.
పంట వయస్సు 20-25 రోజుల మధ్య బోరాన్ 2 గ్రాములు ఒక్క లీటర్ నీటికి మరియు పూత దశలో ఉన్నపుడు పిచికారి చేసుకోవాలి. పూత దశలో బోరాన్ పిచికారి చెయ్యడం వలన మగ పుష్పాల వృద్ధిని తగ్గించి ఆడ పుష్పలను వృద్ధి చెయ్యడం జరుగుతుంది.

కిసాన్ డీల్స్ యాప్ ఇన్స్టాల్ చేయడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. (Kisan Deals)
🔔https://play.google.com/store/apps/de...
👉for more details: https://www.kisandeals.com/

If you want to give support to this channel click on this link
   / @agritechtelugu  

Watch the following videos if you find it useful:
🌾స్టార్ కాకర సాగు విధానం | Star Kakara(Bitter Gourd) Cultivation Method:    • స్టార్ కాకర సాగు విధానం | Star Kakara...  
🌾గోంగూర సాగు విధానం | Gongura Cultivation Process:    • గోంగూర సాగు విధానం | Gongura Cultivat...  
🌾Tree In a Tray | ఇరవై సెంట్ల విస్తీర్ణంలో మూడు వేల వృక్షాలు | Bonsai Nursery:    • Tree In a Tray | ఇరవై సెంట్ల విస్తీర్...  
🌾

Thumbnail Design by: https://instagram.com/madhava_sammeta...

👉Our Social Media👈
► AgriTech Telugu Youtube @    / agritechtelugu  
► Facebook @   / agritechtelugu​  
► Instagram @   / agritechtelugu​  
► Twitter @   / agritechtelugu  
► Whatsapp @ https://wa.me/+919030006656?text=Hell...
📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
-----------------------------------------------------------------------------------------------------------------
✉ E-Mail: [email protected]
-----------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке