"గంగ వోలె నిర్మలం సాయి నామం"|"Ganga vole nirmalam sai naamam"సాయి బాబా భజన పాట/by Neeraja kota/ నీరజ

Описание к видео "గంగ వోలె నిర్మలం సాయి నామం"|"Ganga vole nirmalam sai naamam"సాయి బాబా భజన పాట/by Neeraja kota/ నీరజ

గంగవోలె గంగవోలే నిర్మలం సాయినామం
యమునవోలే నిర్మలం సాయినామం ||2||
నదులన్ని కలియుతావు సాయినామం ||2||
నవరత్న సాగరమే సాయినామం ||1||
||గంగవోలే నిర్మలం||
నమ్ముకున్న వారిబ్రోచు సాయినామం
భువనంబున శాంతి కూర్చుసాయినామం||2||
సత్యమెదో తెలియచెప్పు సాయినామం||2||
అనునిత్యం అండనుండ సాయినామం||2||
||గంగవోల్ నిర్మలం||
శరణన్న అభయమొసగు సాయినామం
యధార్థమైన సౌఖ్యమొసగు
సాయినామం||2||
చక్కరకన్న తియ్యనిది సాయినామం ||2||
సత్య ధర్మ ప్రేమ శాంతి సాయి నామం||1||
||గంగవోలే నిర్మలం||
పాపములను బాపెడిది సాయి నామం
మనస్థాపాములను తీర్చెడిది
సాయినామం ||2||
అద్భుతమగు మహిమగలది సాయినామం
||2||
ఆనందపు అమృతజలది సాయి నామం||1||
||గంగ వోలే నిర్మలం||
వ్యాధులను నివారించు సాయి నామం
సర్వఆపదలను బాపెడిది సాయి నామం||2||
అనంతమంత నిండియుండు
సాయినామం||2||
అణువణువు ప్రతి అణువు సాయినామం||1||
గంగ వోలె నిర్మలం సాయినామం
యమున వోలెనిర్మలం సాయి నామం||1||
నదులన్నీకలియుతావు సాయినామం||2||
నవరత్న సాగరమే సాయి నామం||1||
గంగ వోలె నిర్మలం సాయి నామం
యమున వోలె నిర్మలం సాయి నామం
-------------------------------------------------------
Ganga vole nirmalam sai naamam
Yamuna vole nirmalam sai
naamam ||2||
Nadhulanni kaliyuthaavu sai
naamam ||2||
Navarathna saagarame
Sai naamam ||1||
||Ganga vole nirmalam||
Nammukinna vaari brochu Sai naamam
Bhuvanambuna shaanthi kuurchu sai naamam ||2||
Sathyamedho teliyajeppu sai naamam ||2||
Anunithyam andanundu
Sai naamam ||1||
||Ganga vole nirmalam||
Sharananna abhayamosagu Sai naamam
Yadhaarthamaina sowkya mosagu Sai naamam ||2||
Chakkarakanna teeyanidi Sai naamam ||2||
Satya dharma prema shanthi Sai naamam ||1||
||Ganga vole nirmalam||
Paapamulanu baapedidi sai naamam
Mastaapamulanu teerchedidi Sai naamam ||2||
Adhbuthamagu mahima galadhi Sai naamam ||2||
Aunandhapu amrutha jaladi Sai naamam ||1||
||Ganga vole nirmalam||
Vyaadhulanu nivaarinchu sainaamam
Sarva aupadhalanu baapedidhi
sai naamam ||2||
Ananthamantha yundu
sai naamam ||2||
Anhuvanhuvu prathi anhuvuna sai naamam ||1||
Ganga vole nirmalam sai naamam
Yamuna vole nirmalam sai naamam
Nadhulanni kaliyuthaavu
sai naamam||2||
Navarathna saagarame sai naamam
Ganga vole nirmalam sai naamam
Yamuna vole nirmalam sai naamam
-----------------------------------------------------------


#devotional
#devotionalsongs
#saibababhajanasongs
#gangavolenirmalamsainaamam
#భక్తీ
#భక్తీపాటలు
#సాయి బాబా భజన పాటలు
#గంగ వోలె నిర్మలం సాయి నామం

Комментарии

Информация по комментариям в разработке