Exposing Thulasi Chandu "The Anti-Hindu"

Описание к видео Exposing Thulasi Chandu "The Anti-Hindu"

ఫ్రెండ్స్ జూన్ 24, 2023 నా అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో నేనొక 1200 పదాల సుదీర్ఘ పోస్ట్ రాశాను. నేను ఎందుకు బీజేపీ చేసే విభజన వ్యతిరేకిస్తానో తెలిపే పోస్ట్ అది. ఆ పోస్ట్ లోనే నా మీద జరుగుతున్న ట్రోల్స్, బెదిరింపులు నా ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం గురించి నేను ఆవేదన వ్యక్తం చేయడం వల్ల నా గురించి తెలిసిన వాళ్లు చాలా ఆవేదన చెందారు. ఎక్కడికక్కడ రోడ్లమీదికి వచ్చి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించి నాకు సంఘీభావం ప్రకటించారు. వాళ్లందరికీ జస్ట్ థ్యాంక్యూ అని చెప్పడం చిన్న మాట. ప్రజలు ఓ జర్నలిస్టు కోసం ఇలా రాగలరు అని నిరూపించారు. ఆ స్ఫూర్తిని నేను మరింత బాద్యతాయుతంగా ఈ వృత్తితో కొనసాగిస్తాను. అయితే ఆ పోస్ట్ తర్వాత ట్రోల్స్ మరింత వ్యవస్థీకృతం అయ్యాయి. ఇప్పుడు ముసుగులు తొలగించి సొంత ముఖాలతోనే ట్రోల్స్ చేసే వాళ్లు పెరిగిపోయారు. అయినా పర్లేదు ముసుగులు దొలగాయి కదా. మన ఛానెల్ ఫాలో అవుతున్న వాళ్లు ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే కీలకమైన నా ఫేస్ బుక్ పోస్టును చదవాలి. ఆ లింక్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
https://m.facebook.com/story.php?stor...
========================================================
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
   / @thulasichandu  
🚶 Follow Me 🚶
Instagram :   / thulasichandu_journalist  
Facebook:   / j4journalist​   (Thulasi Chandu )
Twitter:   / thulasichandu1   (@thulasichandu1)

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟


📺 Watch my videos:

మతం వస్తోంది మిత్రమా మేలుకో !
   / @thulasichandu  

Комментарии

Информация по комментариям в разработке