అరుణాచలంవెళ్ళేవాళ్ళు మేముచేసిన తప్పు మీరుచెయ్యకండి😞 వెళ్ళేముందువీడియోచూసి టైం అండ్ మని ఆదా చేసుకోండి

Описание к видео అరుణాచలంవెళ్ళేవాళ్ళు మేముచేసిన తప్పు మీరుచెయ్యకండి😞 వెళ్ళేముందువీడియోచూసి టైం అండ్ మని ఆదా చేసుకోండి

#arunachalam #tiruvannamalai #arunachalamtemple
Hi friends👭👬 ela vunnaru tq for coming back to my channel madhumashupwithhubby
Video nachinda alagaithe share cheyandi please support cheyyanadi manchi manchi videos post chesthanu mi support tho
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక.[1] అరుణాచలం అనగా అరుణ - ఎర్రని, అచలం - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదనీ పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెల్పుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్ని క్షేత్రమంటారు.

 అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది






























similar search:
arunachalam giripradakshana
cheap and best rooms in arunachalam
under 1000 rooms in arunachalam
thakuvvalo rooms in arunachalam
thakkuva budget lo arunachalam trip
arunachalam trip
ramanasramam in arunachalam
free food in arunachalam
thakkuva karchulo arunachalam trains
500rooms in arunachalam
arunachalam lo manchi rooms
thakkuvalo manchi rooms in arunachalam
arunachalam temple daggaralo manchi rooms
1000 lopu rooms in arunachalam
manchi rooms in arunachalam
cheap rooms in arunachalam
locker and best rooms in arunachalam
cheap and best trip details for arunachalam
arunachalam temple Raja gopuram
Skandasramam in arunachalam
cheap hotels in arunachalam
arunachalam giripradakshana in telugu
arunachalam temple
arunachalam lo manchi rooms
arunachalam rooms booking
arunachalam room in telugu
arunachalam route map
arunachalam road
arunachalam room kavali
arunachalam topi amma
arunachalam room available
arunachalam road trip
arunachalam room booking in telugu
arunachalam siva sannidi
arunachalam ashramam rooms
arunachalam free room
arunachalam locker room
arunachalam temple rooms
siva sannidi arunachalam room booking
appar swamigal satram sannidi street
appar swamigal satram
sannidi street
arunachalam free accommodation
arunachalam temple free stay
best rooms in arunachalam
cheap rooms in arunachalam
arunachalam temple related rooms
arunachalam temple rooms
manchi rooms in arunachalam
arunachalam temple daggaralo manchi rooms booking
arunachalam lopala
arunachalam temple free rooms
arunachalam asaram rooms
arunachalam temple history

Комментарии

Информация по комментариям в разработке