Tirumala Land Kabza Scam | తిరుమలలో విశాఖ శారదా పీఠం భూ కబ్జాలు | ABP Desam

Описание к видео Tirumala Land Kabza Scam | తిరుమలలో విశాఖ శారదా పీఠం భూ కబ్జాలు | ABP Desam

#tirumala #scam #abptelugunews #ABPDesam #telugunews

Tirumala Land Kabza Scam | తిరుమలలో విశాఖ శారదా పీఠం భూ కబ్జాలు | ABP Desam

తిరుమల క్షేత్రంలో రోజుకో వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెతిస్తుంది. గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ శారదా పీఠం తిరుమలలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంపై వివాదం చెలరేగుతుంది. తిరుమల గో గర్భం డ్యాం వద్ద విశాఖ శారదా పీఠం ఉంది. గత ప్రభుత్వ అండదండలతో స్వరూపనంద స్వామి టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణం చేపట్టారని గతంలో తిరుపతికి చెందిన తిరు క్షేత్రాల రక్షణ సమితి వ్యవస్థాపకుడు ఓంకార్ కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై కూటమి నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో అక్రమంగా నిర్మించిన విశాఖ శారదా పీఠాన్ని సీజ్ చేసి అక్రమ కట్టడాలను తొలగించాలని, ప్రమాదం జరగక ముందే టీటీడీ అధికారులు చర్యలు తీసుకొని స్వామివారి అపకీర్తి రాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని సాధువులు డిమాండ్ చేస్తున్నారు.

Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

https://telugu.abplive.com

Follow us on social media:
  / abpdesam  
  / abpdesam  
  / abpdesam  

Комментарии

Информация по комментариям в разработке