V.No.2024 - 19 | BRIDE MATCH | TELUGU BRIDE | BRIDE MATRIMONY | VIVAHA CHANNEL | CONTACT 7702694408

Описание к видео V.No.2024 - 19 | BRIDE MATCH | TELUGU BRIDE | BRIDE MATRIMONY | VIVAHA CHANNEL | CONTACT 7702694408

► Subscribe #vivahachannel & hit all notification 🔔 for enjoying the time ⌚ partner life style
#vivahachannel #vivahaseva #vivahakanthi #vivahachannelmatrimony #varudukavali

✔️ పెయిడ్ మెంబర్ షిప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
🔴 Join this channel to get access to perks 🔴
   / @vivahachannel  

👉 Visit our Associated other Youtube Channels : 🔴🙏🙏🙏🔴

✔️ vivaha channel 👉    / @vivahachannel  
✔️ vivaha channel matrimony 👉    / @vivahachannelmatrimony  
✔️ vivaha seva 👉    / @vivahaseva  
✔️ varudu kavali 👉    / @varudukavali  
✔️ vivaha kanthi 👉    / @varudukavali  

✔️ 👰 (or) 🤵 Youtube Link 👉    • V.No.2024 - 19 | BRIDE MATCH | TELUGU...  

► వివాహ ఛానెల్‌ యూట్యూబ్‌ ఆన్‌లైన్‌ మ్యాట్రిమోనీ సర్వీస్‌, ఆంధ్రా - తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు మాట్లాడే ప్రజల కోసం, వారి వివాహ సంబంధాల కోసం ఏర్పడినది. ఇందులో అన్ని కులాలకు చెందిన వధూవరులు, వారి యొక్క వివాహ సమాచారాన్ని ప్రసారం చేయడం జరుగుతుంది. మీ ఇంట్లో అమ్మాయి (లేదా) అబ్బాయి ఉన్నట్లయితే, మీకు వివాహ సంబంధాలు రానట్లయితే, వివాహ ఛానెల్‌లో ప్రకటన వేసుకోవడం ద్వారా మీ ఇంటి ముంగిటకు తలుపు తట్టి మరీ వివాహ సంబంధం కుదిరే వేదికగా వివాహ ఛానెల్‌ మీ అందరి ఆదరాభిమానాలతో ఎదిగింది. కావున, కేవలం రూ.1000/- ఫేమెంట్‌కే 6 నెలల పాటు, మీ ఫోన్‌ నెంబర్‌తో వివాహ ప్రకటన వివాహ ఛానెల్‌లో వేయడం జరుగుతోంది.
► ఈ ఆఫర్‌ కేవలం 2023 డిశంబర్‌ 31 వరకు మాత్రమే ఆ తరువాత ఇదే ఆఫర్‌లో 2500/`లను ఫే చేసి వివాహ ప్రకటన వేసుకోవలసి వస్తుంది. ఇంత తక్కువ ఆఫర్‌లో మీకు ఇస్తున్న వివాహ ప్రకటన ఆఫర్‌ను వివాహ ఛానెల్‌ అభిమానులంతా సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం.
వివాహ ఛానెల్‌ను ఆశ్రయించే ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా ఈ క్రింది వివరాలను వివాహ ఛానెల్‌కి పంపాలి
📝📝📝
కులం
వివాహ వయసు
వివాహ స్థితి
పూర్తి పేరు
తల్లిదండ్రుల పేర్లు
పుట్టిన తేది
పుట్టిన సమయం
పుట్టిన ప్రదేశం
నక్షత్రం
గోత్రం
శరీర రంగు
ఎత్తు
చదువు
ఉద్యోగం
జీతం
ఆస్థిపాస్తుల వివరణ
అమ్మాయి (లేదా) అబ్బాయి నుండి కోరుకునే వివరణలో
కుటుంబ స్థితి
వివాహ స్థితి
చదువు
ఉద్యోగం
జీతం
వయసు వ్యత్యాసం
ఎత్తు వ్యత్యాసం
కుల పట్టింపు
కోరుకునే ప్రదేశం
► 2 ఫోన్‌ నెంబర్లు
► 2 ఫొటోలు
► ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ప్రతి
📝📝📝
► వివాహ ఛానెల్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రసారం చేయుటకు మా కుటుంబ సభ్యులతో పాటుగా, నేను కూడా ఒప్పుకొను చున్నాను. అందువల్ల నాకు ఎటువంటి అభ్యంతరం లేకుండా యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రసారం చేయుటకు వివాహ ఛానెల్‌ యాజమాన్యానికి సర్వహక్కులను మా వివాహ సంబంధం విషయంలో మా నుండి అందిస్తున్నామని ఒప్పుకుని, వివాహ ఛానెల్‌ కస్టమర్‌ కేర్‌ వాట్సప్‌ నెంబర్‌ : 7702694408కి పూర్తి వివరాలను పంపుతున్నాం.

► మేం పంపిన వివరాల్లో ఎటువంటి దోషాలు లేవు, ఒకవేళ ఉన్నట్లయితే, వివాహ అనంతరం ఎటువంటి సమస్య వచ్చిన అటువంటి సమస్యను మేమే తట్టుకుని నిలబడతాం. వివాహ ఛానెల్‌కు ఎటువంటి బాధ్యత ఉండదు.
► మేం పరిశీలన చేసుకున్న తరువాత మాత్రమే ఏ వివాహ సంబంధమైన ముందడుగు వేయడానికి ప్రయత్నిస్థాం.
► భవిష్యత్తులో వివాహ ఛానెల్‌కి వివాహ సంబంధాల విషయంలోగానీ, మేం తప్పుగా పంపిన సమాచారం వల్లగానీ, మా నుండి ఎటువంటి బాధ్యతను కల్పించమని తెలియజేస్తున్నాం.
► గమనిక : ఈ సమాచారం చదివిన (లేక) చదవక పోయిన మీరు పంపే వివాహ సమాచారం ఒకసారి వివాహ ఛానెల్‌ కస్టమర్‌ కేర్‌ వాట్సప్‌ ద్వారా గానీ (లేదా) అనుబంధ ఛానెల్స్‌లో గానీ మీ యొక్క వివాహ సమాచారం ప్రసారం చేయుటకు సర్వహక్కులు వివాహ ఛానెల్‌ పొందుతుంది.
► మీ యొక్క వివాహ ప్రకటన తొలగించుటకు కనీసంలో, కనీసం 6 నెలల కాలం తక్కువ కాకుండా మీరు చేసే ఏ కంప్లయింట్‌ మీద వివాహ ఛానెల్‌ స్పందించదు. ఇందుకు సిద్ధమైతేనే, వివాహ ఛానెల్‌కు రావలసి ఉంటుంది.
► ఏది పడితే, అది, ఏ సమాచారం పడితే, ఆ సమాచారం వివాహ ఛానెల్‌కి పంపాక యూట్యూబ్‌లో మీ వీడియో తీసేయాలని ఒత్తిడి చేసినప్పటికీ అటువంటి ఒత్తుడులను వివాహ ఛానెల్‌ పట్టించుకోదు. కావున తస్మాత్‌ జాగ్రత్త.
► ఖచ్చితంగా ఈ సమాచారం చదువుకుని మాత్రమే వివాహ ఛానెల్‌కు మీ వివాహ ప్రకటన నిమిత్తం గానీ (లేదా) వివాహ సంబంధాల విషయంలో గానీ సంప్రదించాల్సి ఉంటుంది.

► వివాహ సమాచారం పంపే సమయాలు :
🔴 ఉ. 10:30 ని.ల నుండి మ. 01:30 ని.ల వరకు
తిరిగి
🔴 మ. 02:30 ని.ల నుండి సా. 05:30 ని.ల వరకు మాత్రమే
► మీ వివాహ సమాచారం పంపాలి.

► గమనిక : వివాహ ఛానెల్‌ కస్టమర్‌ కేర్‌ వాట్సప్‌ నెంబర్‌ - 7702694408కి ఆడియో కాల్స్‌ గానీ (లేదా) వీడియో కాల్స్‌గానీ అనుమతి లేకుండా చేయరాదు. అలా చేసే వారి వాట్సప్‌ నెంబర్‌ బ్లాక్‌ చేయబడుతుంది.
► మీరు వివాహ సమాచారంతో వివాహ ఛానెల్‌ కస్టమర్‌ కేర్‌ (లేదా) బ్రాంచ్‌ ఆఫీస్‌ వాట్సప్‌ నెంబర్లకు వివాహ సమాచారంతో పాటుగా, 2 ఫొటోలను & ఆధార్‌ కార్డు పంపినంత మాత్రాన్న వివాహ సమాచారం పరిశీలన చేసిన తరువాత ప్రకటనకు యోగ్యమైనదా? (లేదా) అయోగ్యమైనదా? అని నిర్ణయించే అధికారం వివాహ ఛానెల్‌కి మాత్రమే ఉంటుంది.
► వివాహ ఛానెల్‌కి సమాచారం పంపినంత మాత్రాన్న వివాహ సమాచారం యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రసారం చేయడం (లేదా) ప్రసారం చేయకపోవడం అనేది వివాహ ఛానెల్‌ యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది.
► సర్వహక్కులు వివాహ ఛానెల్‌కి మాత్రమే చెంది యుండును. అందువల్ల ప్రతీ ఒక్కరూ ఈ సమాచారం చదివి ముందుకు వెళ్ళమని వివాహ ఛానెల్‌ యాజమాన్యం కోరుతోంది.
► వివాహ చానెల్‌ ప్రతీ ఆఫర్‌ కేవలం 3 నెలకు మాత్రమే పరిమితం చేస్తుంది. ఒకో సందర్భంలో ఆఫర్‌ కాలపరిమితి, వివాహ ఛానెల్‌ మధ్యస్థంలో నిలుపుదల చేసే అధికారం కూడా కలిగియుంటుంది.
వివాహ ఛానెల్‌లో ప్రసారం చేసే ఏ వివాహ సమాచారానికి వివాహ ఛానెల్‌ యాజమాన్యం గ్యారెంట్రి (లేదా) బాధ్యత వహించదు. గుర్తించుకోండి!

Комментарии

Информация по комментариям в разработке