🛑AP TET 2024 October వివిధ సెషన్స్ లో PSYCHOLOGY|| సైకాలజీలో తరచూ అడుగుతున్న ప్రశ్నలు

Описание к видео 🛑AP TET 2024 October వివిధ సెషన్స్ లో PSYCHOLOGY|| సైకాలజీలో తరచూ అడుగుతున్న ప్రశ్నలు

సైకాలజీలో తరచూ అడుగుతున్న ప్రశ్నలు ఈరోజు &వివిధ సెక్షన్లలో అడిగిన ప్రశ్న పత్రము సరళి సైకాలజీలో తరచూ అడుగుతున్న ప్రశ్నలు
🎯సైకాలజీ లోని వివిధ పదాలు వాటి మూల పదం ఆవిర్భావం.
🎯డేజావు /మిధ్యా పరిచయ భావన.
🎯కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం.
🎯గుర్తింపు గణన .
🎯పొదుపు గణన సూత్రాలు.
🎯ప్రజ్ఞా లబ్ది.
🎯విస్మృతి పట్టిక.
🎯అనువంశిక వాదులు .
🎯పరిసరవాదులు.
🎯మూర్తిమత్వ సోదికలు/ personality inventories .
🎯RIBT రోశక్ శిర మరకల పరీక్ష.
🎯పాఠ్యపదక సోపానాలు.
🎯ఇతివృత్త గ్రహక పరీక్ష /TAT.
🎯CAT :చిన్న పిల్లల ఇతివృత్తగ్రహక పరీక్ష.
🎯జై గార్నిక్ ఎఫెక్ట్.
🎯మెండల్ అనువంశిక సూత్రాలు.
🎯CAVD .
🎯జనన పూర్వ దశ.
🎯 శిశువులలో జ్ఞానేంద్రియ వికాసం.
🎯శిశువులలో భాషా వికాసం.
🎯శిశువులలో లింగ నిర్ధారణ
🎯క్రోమోజోముల సంఖ్య
🎯మానసిక వైకల్యం
🎯 ప్రముఖులు రచయితలు -పుస్తకాలు
Note:పైన ఉన్న అంశాలు కట్టే కొట్టే తెచ్చే విధంగా చెప్పడం జరిగింది.

AP TET TODAY SESSION QUESTIONS
AP MEGA DSC IMPORTANT CONCEPTS
AP TET EXAM PAPER 🗞️
IMPORTANT TOPICS AP MEGA DSC
AP TET 2024
AP DSC ASPIRANTS LATEST UPDATE
AP TET EXAM 2024
Psychology
Telugu
Maths
Science
Social
PIE
STATIC GK
CURRENT AFFAIRS IMPORTANT QUESTIONS
GK REVISION
AP TET PREVIOUS YEAR QUESTION PAPER EXPLANATION
AP DSC LATEST UPDATE
#AP DSC
TheMUNNA SIR#⭐⭐⭐⭐⭐
#AP TET 2024

Комментарии

Информация по комментариям в разработке